BDK: పాల్వంచ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(BTPS) మూడో యూనిట్‌లో 24 రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్-3కు చెందిన రోటర్ ఎక్సైటర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో 24 రోజుల్లో సుమారు 15.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో నిలిచిన ఉత్పత్తి


