VKB: జిల్లాలోని బస్సు ప్రమాద బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం


