ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే TDP నిర్ణయాన్ని అడ్డుకునేందుకు YCP నీచ రాజకీయాలు చేస్తోందని MLA పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు సీఎం చంద్రబాబు జీవో నెం.105, 106 జారీ చేశారని అన్నారు. దీనిని వైసీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
YCP నీచ రాజకీయాలు చేస్తోంది: ఎమ్మెల్యే


