PPM: పాచిపెంట మండలం అమ్మవలస గ్రామంలో శనివారం డీఆర్డీఏ డీపీఎంలు ధర్మారావు, శ్రీనివాసరావు పర్యటించారు. వివిధ పథకాల రుణాలతో మహిళలు నెలకొల్పిన ఆవులు, మేకలు, మిల్లెట్ యూనిట్లను వారు పరిశీలించారు. మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలు వ్యాపారవేత్తగా ఎదగాలన్నారు. తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి మహిళా వ్యాపారవేత్త కావాలి'


