MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ రాధా గోవర్ధన్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. మొత్తం రూ.కోటి విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
తెలంగాణ
రూ.కోటి పనులకు శంకుస్థాపన


