GDWL: గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను శనివారం ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, సీసీటీఎన్ఎస్ పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్సై శ్రీకాంత్‌ను ఆదేశించారు. నేరాల నియంత్రణకు 24/7 గస్తీ, రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.
తెలంగాణ
రూరల్ పీఎస్‌లో ఎస్పీ తనిఖీ


