హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికలపై ప్రచార జాతా

NGKL: నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో ఎదుట TWU, SWF, SWU ఐక్య కూటమి ఆధ్వర్యంలో ప్రచార జాతా నిర్వహించారు. TWU రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగయ్య గౌడ్‌, రీజినల్‌ అధ్యక్షుడు వి.ఎస్‌. నారాయణ, SWF రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ప్రభాకర్‌ ప్రసంగించారు. అక్టోబర్‌ 9న జరిగే ఎన్నికల్లో తమ కూటమికి మద్దతు ఇవ్వాలని ఉద్యోగులను కోరారు.