HYD: అమెరికా వెళ్లాల్సిన వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి చివరకు చర్లపల్లి జైలుకు వెళ్లాడు. కుషాయిగూడలో మద్యం మత్తులో కారు నడిపి ఏడుగురు వెయిటర్లను ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలోనూ బార్‌లో వెయిటర్లతో గొడవపడినట్లు సమాచారం. పాత కక్షతోనే ఘటనకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
అమెరికా వెళ్లాల్సిన వ్యక్తి.. జైలుకు.!


