హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ఏకీకృత రూల్స్‌'!

KRNL: ఆదోనిలో ఎస్టీయూ పట్టణ శాఖ సమావేశం కల్లుబావి మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ పాఠశాలల ఉపాధ్యాయులను లోకల్‌ కేడర్లలో చేర్చి ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలని ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌.లోక్య నాయక్‌ డిమాండ్ చేశారు. ఒకే జీఓతో సర్వీసు రూల్స్‌ విడుదల చేయాలని సి.నాగరాజు, వి.రమేష్‌ నాయుడు కోరారు.