బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కె పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మెదడు జ్ఞాపకశక్తిని పెంచి, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
ఆరోగ్యం
బ్లూబెర్రీస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు


