రోజూ గుప్పెడు వేయించిన శనగలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రొటీన్లు, పీచు పదార్థం, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినకుండా అడ్డుకుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మంచివి.
ఆరోగ్యం
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..?


