హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రెడ్ రైస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

రెడ్ రైస్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి.