సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళ నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కఠిన వ్యాయామాలు, కాఫీ, టీలు తాగితే నిద్రలేమి వస్తుంది. సంధ్యా సమయంలో నిద్రపోవడం వల్ల అనారోగ్యంతో పాటు దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే సాయంత్రం ఇల్లు చీకటిగా ఉంచడం, ప్రధాన ద్వారం మూసివేయడం వంటివి అస్సలు చేయకూడదట.
ఆరోగ్యం
సాయంత్రం ఈ తప్పులు చేయకండి!


