MLG: ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని పలువురు విదేశీ జర్నలిస్టులు సందర్శించారు. ఆలయ శిల్పకళ, నిర్మాణ శైలి, చారిత్రక విశిష్టతను గైడ్ విజయ్ వారికి వివరించారు. ఆలయ విశేషాలను తెలుసుకున్న వారు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
తెలంగాణ
రామప్పను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు


