NLG: 'ఎస్పీఆర్ హైస్కూల్' యాజమాన్యంపై డీఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల పేరు మార్పు ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో అధికారిక ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 'ఎస్పీఆర్' పేరుతో బడి నడిపేందుకు అనుమతులు లేవని, వెంటనే నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ
‘ఎస్పీఆర్ హైస్కూల్‌కు డీఈవో హెచ్చరిక


