హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్‌పై రోహిత్ సరికొత్త రికార్డులు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో 3 సిక్సర్లు కొట్టడం ద్వారా రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ జట్టుపై 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో WIపై 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అలాగే, వన్డేల్లో ఓపెనర్‌గా 50 అర్ధశతకాలు సాధించాడు. ఇక వెస్టిండీస్‌పై మొత్తం 17 అర్ధశతకాలు చేసి.. కోహ్లీ (21) తర్వాతి స్థానంలో నిలిచాడు.