ఆసియా క్రీడల్లో భారత్, మలేషియా మధ్య జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మ్యాచ్ మొదటి క్వార్టర్‌లోనే భారత తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ తొలి గోల్ సాధించాడు. అయితే, మలేషియా కూడా గోల్ చేయడంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో జుగ్రాజ్ మరో గోల్ చేసి భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు.
క్రీడలు
హాకీ ఫైనల్: 2-1తో భారత్ ఆధిక్యం


