ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. పురుషుల ఫ్రీస్టైల్ 97 కిలోల విభాగంలో స్టార్ రెజ్లర్ దీపక్ పునియా 2-1 తేడాతో మంగోలియాకు చెందిన గన్‌బాతర్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో మొత్తం భారత పతకాల సంఖ్య 84కు చేరింది.
క్రీడలు
కాంస్యంతో మెరిసిన దీపక్ పునియా


