KMM: జిల్లాలో సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సత్తుపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
'సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలి '


