BDK: బూర్గంపాడు మండలం టేకుచెరువు గ్రామంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరు మృతి చెందగా, మరికొందరు కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి, బాధితులకు పరీక్షలు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
టేకుచెరువులో పెరుగుతున్న కిడ్నీ బాధితులు


