హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకులపై కూనంనేని కీలక వ్యాఖ్యలు

KMM: కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పొత్తు ధర్మం ప్రకారం తన నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి, ఎంపీ RRR జోక్యం ఉండటం సరికాదన్నారు. పొత్తులో భాగంగా తమకు కొత్తగూడెం సీటు మాత్రమే ఇచ్చారని, తాము 118 సీట్లు త్యాగం చేశామని ఆయన మండిపడ్డారు.