SRD: నాగల్‌గిద్ద రైతు వేదికలో యాసంగి పంటల సాగు కోసం శెనగ, తెల్లకుసుమ విత్తనాలను ఖేడ్ ఆత్మ కమిటీ ఛైర్మన్ వినోద్ పాటిల్ రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సేంద్రీయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఇంఛార్జ్ ఏడీఏ ప్రవీణ్‌చారి, ఆత్మ డైరెక్టర్ శ్రీకాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులకు విత్తనాల పంపిణీ


