KRNL: కల్లూరులో బీఎస్పీ పాణ్యం నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుస్తెల చిన్న లింగస్వామి, వైస్ ప్రెసిడెంట్‌గా రంగ శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీగా జై.సిద్ధయ్య ఎన్నికయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఎ.చిన్న మౌలాలి, స్వామిదాస్ లింగస్వామి, మహిళా కన్వీనర్‌గా గౌషియా బేగం తదితరులు బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
పాణ్యం బీఎస్పీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


