KMM: డీసీసీబీ పాలకవర్గం గడువు ముగిసి 20 నెలలైనా ఎన్నికలు జరగకపోవడంపై సహకార సంఘాల సభ్యుల్లో అసంతృప్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 100 సంఘాలకు చెందిన లక్షన్నర మంది సభ్యుల ప్రతినిధులు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది. కోర్టు ఆదేశాలున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం, ముగ్గురు సభ్యులతో పర్సన్ ఇంఛార్జి పాలన కొనసాగడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ
ఖమ్మం డీసీసీబీ ఎన్నికలపై ఉత్కంఠ


