హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళల హాకీ జట్టు విజయం స్ఫూర్తిదాయకం'

VSP: ఆసియా క్రీడలు-2026లో చైనాపై 1-0తో గెలిచి స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు స్ఫూర్తిదాయకమని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఆర్‌.ఎన్‌. మాధవి, కార్యదర్శి వై. సత్యవతి అన్నారు. బాలికలకు క్రీడల్లో సమాన అవకాశాలు, మెరుగైన శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించాలని, మహిళా క్రీడాకారిణులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాలను కోరారు.