WNP: ఆత్మకూరు మండలం జూరాల లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, వసతి సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలు, అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన తీన్మార్ మల్లన్న


