VZM: నెల్లిమర్ల మండలం సతివాడ మోడల్ స్కూల్‌లో శనివారం పోలీస్ల ఆధ్వర్యంలో ఎస్ఎంసీ (SMC) ఎన్నికలు జరిగాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 19 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆల్తి సరస్వతి, వైస్ ఛైర్మన్‌గా చందక రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు జె. పద్మలత ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదర్శ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు


