హైదరాబాద్: 28°C
తెలంగాణ

OBC మోర్చా అధికార ప్రతినిధిగా సత్యనారాయణ

HNK: BJP OBC మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా సత్యనారాయణ, జిల్లా కార్యదర్శిగా కడారి చంద్రమౌళి నియమితులయ్యారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ శాయంపేట మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ నియామకానికి సహకరించిన నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.