హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాసభలను జయప్రదం చేయాలి

SRPT: నవంబర్ 15-18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 6 నుంచి మహాసభల విజయవంతానికి విస్తృత ప్రచారం, రైతు కుటుంబాల నుంచి నిధుల సేకరణ చేపట్టాలని సూచించారు.