SDPT: గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులు, కాలువల పనులు, సవరించిన అంచనాలపై చర్చించారు. భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.17 లక్షల పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
గౌరవెల్లి పనులకు వేగం: మంత్రి


