ADB: ఇచ్చోడ మండలంలోని మాన్కుగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు శనివారం పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. వారికి పార్టీ జిల్లాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాథోడ్ బాపూరావు పిలుపునిచ్చారు.
తెలంగాణ
తెలంగాణ రక్షణ సేనలో భారీ చేరికలు


