కరీంనగర్ సక్కర్ గ్రౌండ్‌లో అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ‘సాంస్కృతిక ప్రదర్శన సీజన్-2’ గోడపత్రికను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం ఆవిష్కరించారు. చిన్నారుల వినోదాలు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లతో నిర్వహించే ఈ ప్రదర్శనకు ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సాంస్కృతిక ఉత్సవ గోడపత్రిక ఆవిష్కరణ


