హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని వినతి

MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ ఆవరణలో TNTUC నాయకులు శనివారం గేట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాజమాన్యం వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించి 40% వాటాను కార్మికులకు చెల్లించాలని GMకు వినతిపత్రం అందజేశారు.