హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వచ్ఛతలో మెరిసిన సూర్యలంక బీచ్'

BPT: బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌కు రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ బీచ్ అవార్డు' లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం పర్యాటక శాఖ అధికారులు, బీచ్ సూపర్‌వైజర్లు, సిబ్బందిని ఆయన అభినందించారు. అధికారుల సమష్టి కృషి, పరిశుభ్రత, నిరంతర పర్యవేక్షణతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని కలెక్టర్ తెలిపారు.