RR: షాద్‌నగర్ సాయిబాబా కాలనీ, పటేల్ రోడ్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహార లోపాలు, రక్తహీనత నివారణ, తల్లిపాల ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రతపై హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు.
తెలంగాణ
పోషణ్ అభియాన్‌పై అవగాహన సదస్సు


