RR: రేపు శంషాబాద్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీల సింహగర్జన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సర్పంచ్ బుగ్గ సాలయ్య తదితర నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్లు నాయకులు తెలిపారు.
తెలంగాణ
శంషాబాద్‌లో రేపు బీసీల సింహగర్జన సభ


