MNCL: కాసిపేట గురుకుల విద్యార్థులు SGF అండర్ - 14, 17,19 కేటగిరీలలో జోనల్ స్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ శనివారం తెలిపారు. జోనల్ స్థాయిలో జి. కిరణ్, మధు,టి. సిద్దార్థ, డి.చైతన్య,బి.ఆద్విక్, బి.తిరుపతి, రాష్ట్ర స్థాయిలో చైతన్య ఎంపికయ్యారన్నారు. గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు


