WGL: సంగెం మండలంలోని తీగరాజుపల్లి గ్రామంలో ఫుడ్‌గ్రెయిన్ స్టోరేజ్ బిల్డింగ్ నిర్మాణానికి శనివారం MLA రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు ధాన్యం నిల్వల కోసం గోదాం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
తెలంగాణ
గోదాం నిర్మాణంతో ధాన్యం నిల్వలకు ఊతం


