హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడెంలో ఉచిత ఓటరు నమోదు ప్రక్రియ

BDK: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రారంభించారు. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ, ప్రొఫెషనల్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.