NGKL: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని 19 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్ల ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. లాంగ్ స్టేపుల్ పత్తికి క్వింటాల్‌కు రూ.8,667 ధర చెల్లించాలని తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో పత్తి కొనుగోలు సజావుగా చేపట్టాలి: కలెక్టర్


