హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులతో సమీక్షించిన కలెక్టర్

NDL: నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో శనివారం పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా అధికారులు పనిచేయాలని ఆమె వారికి సూచించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె పేర్కొన్నారు.