ADB: ప్రభుత్వం అందజేసే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం గుడిహత్నూర్ మండలంలోని వైజాపూర్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని కొమరం భీం విగ్రహానికి స్థానికులతో కలిసి నివాళులర్పించారు.
తెలంగాణ
వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


