NRML: భైంసా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. శనివారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిధుల మంజూరు పత్రాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు వెండి, బంగారు వర్తక సంఘం నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధికి భారీ నిధులు


