MDCL: కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అరబిక్ అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని ప్రిన్సిపల్ చందన తెలిపారు. అరబిక్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. PHD, UGC-NET, TG-SET అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈ నెల 5న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అరబిక్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు నోటిఫికేషన్


