NZB: బీడీ కార్మికుల నుంచి వెయ్యి బీడీలకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్న దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, బీడీ వర్కర్స్ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
బీడీ కార్మికులను దోపిడీ చర్యలు తీసుకోవాలి


