హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఎమ్మెల్సీ సన్నాహక భేటీ

MBNR: జడ్చర్ల మండలంలో బీజేపీ మండల కన్వీనర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టభద్ర ఓటర్ల నమోదు, కార్యకర్తల సమన్వయం, గ్రామాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఎమ్మెల్సీ కో-కన్వీనర్ భరత్ భూషణ్, అసెంబ్లీ కన్వీనర్ ముచ్చర్ల జనార్దన్, మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ పాల్గొని పలు సూచనలు చేశారు.