హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు

BHPL: జిల్లాలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా ముఠాను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మోటం శ్రీనివాస్‌‌ను అరెస్టు చేసి, వీరితోపాటు 15మంది ఏజెంట్లపై శనివారం కేసు నమోదు చేశారు. వీరి ద్వారా 3,400 క్వింటాళ్ల బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.