HNK: కాజీపేట రైల్వే జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసే నేమ్ బోర్డులో తెలుగు అక్షరాలు మధ్యలో ఉండేలా చూడాలని రైల్వే స్టేషన్ మాస్టర్ అగ్గి రవీందర్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. శనివారం రైల్వే జంక్షన్‌లో స్టేషన్ మాస్టర్‌ను కలిసి తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గబ్బిడ్డ శ్రీనివాస్, సంకు నరసింగరావు పాల్గొన్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం


