హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కెప్టెన్ స్మిత్‌కు లీఫ్ ఆర్ట్ నివాళి

SRD: విమానంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ వినూత్నంగా నివాళి అర్పించారు. రావి ఆకుపై కెప్టెన్ స్మిత్ చిత్రాన్ని లీఫ్ కటింగ్ ఆర్ట్‌గా చెక్కి అంకితం చేశారు. ఆయన ధైర్యం తనను ఎంతో ప్రభావితం చేసిందని, కెప్టెన్ త్వరగా కోలుకోవాలని శివకుమార్ ఆకాంక్షించారు.