వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ తన వన్డే కెరీర్‌లో 63వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును, రుతురాజ్ (33*)తో కలిసి ఆదుకున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్, అదే ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తున్నాడు.
క్రీడలు
కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న హిట్‌మ్యాన్


